बालकेन्द्रशिक्षकप्रशिक्षणवर्गः-2025
సంస్కృతభారతీ, ఆంధ్రప్రదేశః
రాష్ట్రస్థాయిలో
సంస్కృతబాలకేంద్రశిక్షకప్రశిక్షణవర్గః - 2025
ప్రియ సంస్కృతబంధువులారా !
సంస్కృతభారతి, ఆంధ్రప్రదేశ్ చిన్నపిల్లలకు సంస్కృతబాలకేంద్రం నడపాలనే ఆసక్తియున్నవారికి బాలకేంద్ర శిక్షకప్రశిక్షణవర్గ జూన్ 14,15 తేదీలలో, విజ్ఞానవిహారపాఠశాల (శిశువిద్యామందిరం), కొమ్ము వారి వీథి,
సత్యనారాయణపురం విజయవాడలో జరుగుతుంది. మనం బాలకేంద్రం ఎలా నిర్వహించాలి? ఏమి నేర్పించాలి? ఎలా నేర్పించాలి? ఇలా అనేక విషయాలను చెప్పడం జరుగుతుంది. బాలకేంద్రాలు నడిపినవారికి, ప్రస్తుతం నడుపుతున్నవారికి నైపుణ్యవర్గ జరుగుతుంది.
ఈవర్గలో భాగంగ్రహించేందుకు ఆవేదనపత్రం లింక్ : https://forms.gle/UvGAPGBqa9PE7VCK7
సూచన- జూన్ 14,15 రెండు రోజులు పూర్తిగా వర్గస్థానంలోనే ఉండాలి.
వర్గశుల్కం : రూ.100/-
ప్రవేశార్హత : 18 సంవత్సరముల వయసు పైబడిన వారు
•బాలకేంద్ర శిక్షకులు,
•సంస్కృతాధ్యాపకులు,
•ప్రశిక్షణవర్గ/ప్రబోధనవర్గ పూర్తి చేసినవారు
•పత్రాలయ పాఠ్యక్రమవిద్యార్థులు. •కొద్దిపాటి సంస్కృతం తెలిసినవారు
•నివాస, భోజనవ్యవస్థలు వర్గస్థానంలోనే ఏర్పాటు చేయబడును.
వివరములకు -
యు. అరుణశ్రీ – 8019523193
ఎస్. సూర్యకుమారి-9705979137
సి.హెచ్.గీత - 6303254639
కే. జ్యోతి - 7036286170
జి.విద్యాసుధా – 9441316319.
- Post By : Andhra Pradesh
- |
- 27-05-2025
- |








.jpeg)